సకాలంలో రీసర్వే పూర్తి చేయాలి: నెల్లూరు ఆర్డీవో MROలు, గ్రామ, మండల రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు సకాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా భూముల రీ-సర్వేను పూర్తిచేయాలని నెల్లూరు ఆర్డీవో అనూష పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆమె సంబంధిత అధికారులతో రీ-సర్వేపై సమీక్ష నిర్వహించారు. నిబంధనల మేరకు సర్వే చేయాలన్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గ్రామాలు, రెండో ఫేస్ గ్రామాల్లో ఈ