Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

ఆళ్లగడ్డ రాజకీయాలలో మార్పులు చూస్తారు, జీవిత ఖైదు పడిన వారి కుటుంబాలకు అండగా ఉంటాం: . ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

Nandyal Urban, Nandyal | Mar 30, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంట గ్రామంలో జంట హత్య కేసులలో సోమవారం నంద్యాల కోర్టు 12 మందికి జీవిత ఖైదు విధించింది. ఈ సందర్భంగా బాధితులతో భూమా అఖిలప్రియ మాట్లాడారు. చట్టాలు కోర్టుల పై తమకు నమ్మకం ఉందని తెలిపారు భూమా కుటుంబాన్ని నమ్ముకున్న వారికి న్యాయం చేస్తామని జీవిత కైదు పడిన కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు

MORE NEWS

No related stories for this location.