బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని కొండమీద రెడ్డి స్వామి బ్రహ్మోత్సవ భాగంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల 50నిమిషాల సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించిన ఎమ్మెల్యే.