Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ధర్మారం: ధర్మారంలో మెడిటేషన్ లో అందిస్తున్న సేవలను గుర్తించి గురువులను సన్మానించిన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యులు

Dharmaram, Peddapalle | Jul 15, 2025
ధర్మారం మండల కేంద్రంలోని హార్ట్ ఫుల్ నెస్ సెంటర్ లో శ్రీరామచంద్ర మిషన్ మండల కో-ఆర్డినేటర్ ఇమ్మడిశెట్టి మల్లేష్-నాగలక్ష్మి దంపతులను మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. మెడిటేషన్, సత్సంగ్ కార్యక్రమంలో భాగంగా వారు అందిస్తున్న సేవలకు గాను ధర్మారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎలగందుల అశోక్ ఆధ్వర్యంలో సంస్థ సభ్యులు శాలువాతో సత్కరించి వారి సేవలను కొనియాడారు.
ధర్మారం: ధర్మారంలో మెడిటేషన్ లో అందిస్తున్న సేవలను గుర్తించి గురువులను సన్మానించిన హార్ట్ ఫుల్ నెస్ సంస్థ సభ్యులు - Dharmaram News