నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని పి వి ఎస్ ఆర్ గోడల వద్ద వైఎస్సార్ సిపి నాయకుడు కాంట్రాక్టర్ శివరామిరెడ్డి పై గురువారం కత్తులతో గుర్తుతెలియని దుండగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయాలయ్యాయి,ఆళ్లగడ్డ శివారు కాసింతల క్షేత్రం వద్ద ఉన్న లోని పి వి ఎస్ ఆర్ గోడౌన్ లొ వైయస్ఆర్సీపీ నేత కాంట్రాక్టుర్ శివరామిరెడ్డి ఉండగా మాట్లాడాలంటూ ఆయన పై కత్తులతో పొడిచి దుండగులు దాడి చేశారు,ముగ్గురు వ్యక్తులు ముసుకు ధరించి కత్తులతో దాడిచెయ్యడంతో వీపుపై చేతికి శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి, వెంటనే హుటా హుటిన ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు,తనపై అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ దాడి చేసాడని నన్ను చంపడానికి వచ