సచివాలయ సిబ్బంది తప్పక హాజరు నమోదు చేయాలి : కమిషనర్
సచివాలయ కార్యదర్శులు ప్రతిరోజు హాజరు నమోదు తప్పక చేయాలని ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అన్నారు మంగళవారం నగరంలోని కెనడీ నగర్ లోని 12 13 వ వార్డు సచివాలయాలను డి అడిక్షన్ సెంటర్ ను తనిఖీ చేశారు సచివాలయాల్లో సిబ్బంది హాజరు నమోదును పరిశీలించారు ప్రజల వద్ద నుంచి ఎలాంటి వెనతులు వస్తున్నాయని తెలుసుకున్నారు హాజరు నమోదు కార్యాలయం విధుల రిజిస్టర్ను పరిశీలించారు సిబ్బందితో మాట్లాడారు.