మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జబర్దస్త్ టీం సభ్యులు సందడి చేశారు. టిడిపి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం వినోదిని గడ్డం నవీన్ నెమలి రాజు సుధాకర్ పాల్గొన్నారు వారి కామెడీ పాటలతో ప్రజలను అలరించారు.