మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపణలకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కౌంటర్
Mylavaram, NTR | Sep 20, 2025 మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై మాజీ మంత్రి వైసిపి నేత జోగి రమేష్ చేసిన ఆరోపణలకు శనివారం రాత్రి 7 గంటల సమయంలో గొల్లపూడిలోని తెదేపా కార్యాలయంలో కౌంటర్ ఇచ్చారు. జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతి చిట్టా అందరికీ తెలుసునని ఆరోపించారు.