ఖానాపూర్: విద్యార్థులు సైన్స్ పట్ల మక్కువ పెంచుకోవాలి: ఎంపీ నాగేష్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్
విద్యార్థులు సైన్స్ పై మక్కువ పెంచుకొని పరిశోధనలు చేయాలని ఎంపి గేడెం నాగేష్,ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పీఎంశ్రీ నిధులతో నిర్మించిన సైన్సు ల్యాబ్ ను వారు ప్రారంభించి మాట్లాడారు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడమే లక్ష్యంగ సైన్స్ ల్యాబ్ ను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్హులు చదువు పట్ల శ్రద్ధ వహించి పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని విద్యార్థులకు ఎంపీ నగేష్,MLA బొజ్జు పటేల్ సూచించారు.