సదాశివపురం గ్రామంలో కడుపునొప్పి తాళలేక పురుగులు మందు తాగి వివాహిత ఆత్మహత్య
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ కేవీపీ పురం మండలం సదాశివపురం గ్రామంలో కడుపునొప్పి తాళలేక పురుగులు మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం తెల్లవారుజామున చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే సదాశివపురం గ్రామానికి చెందిన రేవతి శ్రీకాళహస్తి పట్టణంలోని 108లో ఈఎంటిగా పనిచేస్తున్న జనం సాగిస్తూ ఉండేది చాలాకాలంగా కడుపునొప్పి ఉండడంతో తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తెల్లవారుజామున మృతి చెందింది పోలీసులు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం బంధువులకు అప్పగించారు