వైరా: శాంతినగర్ ఆర్సీఎం చర్చి సమీపంలో బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి
Wyra, Khammam | Mar 12, 2025 వైరా పట్టణం శాంతినగర్ ఆర్సీఎం చర్చి సమీపంలో బుధవారం ఉదయం సుమారు 9:30 ని. ల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.దిద్దుపూడి గ్రామానికి చెందిన అమర్ల పూడి పుల్లయ్య అనే వ్యక్తి బైకుపై వెళ్తుండగా అతడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.