కండలేరు జలాశయం నుండి 650క్యూసెక్కుల తాగునీటిను సత్యసాయి గంగా కాలువకు విడుదల
Gudur, Tirupati | Nov 15, 2025 నెల్లూరు జిల్లా, రాపూరు మండల కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుండి 650క్యూసెక్కుల తాగునీటి సత్యసాయి గంగా కాలువ ద్వారా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విడుదల చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ..తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యేశ్వర రావుతో కలిసి సత్య సాయి గంగా కాలువ ద్వారా 650 క్యూసెక్కుల తాగునీటి విడుదల చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో రాపూరు మండల పార్టీ అధ్యక్షులు చేన్ను అశోక్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రెడ్డి, ప్రసాద్ నాయుడు, పచ్చిగల్ల రత్నయ్య, కండలేరు ఈ.ఈ గజద్రరెడ్డి,DE నాగేంద్ర కుమార్,ఎ ఈ ఈ.అనీల్ కుమార్,తదితరులు పాల్గొన్నార