సిర్పూర్ టి: విలేజ్ నెంబర్ ఏడుకు చెందిన శ్యాం కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్ మండలం ఈజ్ గం విలేజ్ నెంబర్ ఏడుకు చెందిన శ్యామ్ కుమార్ మండల్ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మంగళవారం పరామర్శించారు. హైదరాబాదులోని బషీర్ బాబు పోలీస్ స్టేషన్ లో పోలీసులతో మాట్లాడి వెంటనే పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పోలీసులకు సూచించారు.