బంగారుపాళ్యం మండలంలో అఖండ 2 సినిమా విజయవంతం పై బంగారుపాళ్యం ఎస్ వి సినిమా థియేటారునందు ఎన్ పి జయప్రకాష్ నాయుడు,ఎన్ పి ధరణి ప్రసాద్,ఎన్ పి విక్రమ్, ఎన్ పి పృద్వి బెజవాడ నవీన్,బిసి యువ నాయకుడు వెంకటేష్,దుర్గ,ఉదయ్, బాలాజీ,యువరాజ్,దుర్గరెడ్డి,అనిల్ మత్యం సతీష్,ఆధ్వర్యంలో బాలకృష్ణ బ్యానరును మేళతాలలతో ఊరిగించి ఎస్ వి సినిమా తియేటర్ ముందర భారీ కేక్ కట్ చేసి బాలకృష్ణ అభిమానులకు ప్రేక్షకులు కు పంచి పెట్టారు