కుప్పం మున్సిపల్ పరిధిలోని 22వ వార్డు గుడిపల్లి రోడ్డు సర్కిల్ నుంచి పెద్దప్రతిగుంట గ్రామం వరకు నూతన సీసీ రోడ్డుకు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సోమవారం భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రూ.5.16 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయన్నారు. పీకేఎం ఉడా ఛైర్మన్ సురేశ్ బాబు, టీటీడీ బోర్డు మెంబర్ శాంతారామ్, రెస్కో ఛైర్మన్ ప్రతాప్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.