ముధోల్: వాగులో గల్లంతైన ఎడ్లబండి.... ఓ వృద్ధ మహిళా తో పాటు ఎద్దు గల్లంతు.
Mudhole, Nirmal | Sep 22, 2025 భైంసా మండలం కురుస్తున్న భారీ వర్షాలకు భైంసా మండలంలోని బిజ్జూరు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగడంతో వాగు దాటే ప్రయత్నం చేసే క్రమంలో గల్లంతైన ఎడ్లబండి. ఈ ఘటనలో ఓ వృద్ధ మహిళ , ఎద్దు గల్లంతు కాగా క్షేమంగా బయట పడ్డ మరో రైతు,మరో గేదె...ఆ వృద్ధ మహిళ మహిళ కోసం గాలిస్తున్న స్థానికులు...వ్యవసాయ పనులు ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకోండి. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా జానకి షర్మిల భైంసా అడిషనల్ ఏ ఎస్ పి అవినాష్ కుమార్ రూలర్ సీఐ నైలు ఫైర్ సిబ్బంది గల్లంతు అయిన వారిని గజ ఈతగా సహాయంతో గాలింపు చల చేపట్టారు రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తున్న వాతావరణ శాఖ సూచనతో గ్రామస్తులు ప్రజ