మేడ్చల్: హబ్సిగూడ లో వెలుగు గుట్ట మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గిరి ప్రదక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమం
హబ్సిగూడలో వెలుగు గుట్ట మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహిస్తున్న గిరిప్రదక్షిణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మందు ముళ్ల పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీకాంత్, ఫన్నీ శర్మ, బొప్పనపల్లి సుధాకర్ రెడ్డి, గణేష్ నాయక తదితరులు పాల్గొన్నారు.