ఇల్లందు: ఇల్లెందు పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు,చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఇల్లందు పట్టణంలో దిండుగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటం లో వీరోచితంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తితో ప్రజా కంటకంగా మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి చావునోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని మళ్ళీ మూడవసారి ముఖ్యమంత్రి గా చూడటమే లక్ష్యంగా మనమంతా కృషిచేయాలని తెలిపారు.