యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఆదివారం పీర్ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మతసామరస్యానికి ప్రత్యేక పీర్ల పండుగ అని అన్నారు .భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగను జంకాన గూడెం హజ్రత్ అబ్బాస్ పేర్ల చావడి నుంచి కాజీ మహిళ వివిధ అలం అసుర్ ఖానా వరకు నిర్వహించారు. మాతా ప్రదర్శనను కొనసాగించారు యువత పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగను నిర్వహించారు.