రామకుప్పం మండలంలోని బల్ల అంగన్వాడీ కేంద్రంలో టీచర్ లేకపోవడంతో ఆయాతో నడిపిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన భాగ్యమ్మ రిజైన్ చేశారు. ఇప్పుడు అంగన్వాడీలో ఆయా మాత్రమే ఉంటున్నారు. అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం లేకపోవడంతో ఎంపీపీ స్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి టీచరను నియమించడంతో పాటు అంగన్వాడీ భవనం నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.