మునుగోడు: వరదల సమయంలో ప్రజల కష్టాలు తీర్చడమే తమ లక్ష్యం:మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా: వరదల సమయంలో ప్రజల కష్టాలు తీర్చడమే తమ లక్ష్యమని శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు .ఈరోజు సభ ప్రారంభం కాబట్టి వచ్చానని రేపటి నుంచి కాను ప్రజల్లో ఉంటానని వారి కష్టాలు తీర్చడమే తమ లక్ష్యం అని శనివారం ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.