మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. రాజు మాట్లాడుతూ పెద్దారవీడు మండలం బిసి బాయ్స్ హాస్టల్లో సమస్యలు తీవ్రస్థాయిలో ఉన్నాయన్నారు. సరైన వసతులతో పాటు మరుగుదొడ్లు లేవని అన్నారు. సుమారు 70 మంది విద్యార్థులు ఉన్నారన్నారు