ముధోల్: లోకేశ్వరం మండలం కాండ్లీ గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరప్ప ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు
Mudhole, Nirmal | Sep 20, 2025 నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కాండ్లీ గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరప్ప ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు రాత్రి ధ్వంసం చేసారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాయపూర్ కాండ్లి గ్రామ శివారులో గత రెండేళ్ల క్రితం నిర్మించిన బీరప్ప ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ఆలయం పైకి ఎక్కి గోపురాన్ని ధ్వంసం చేశారు. పంటచేలకు వెళ్లిన రైతులు గమనించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో కుల సంఘ నాయకులు లోకేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ముధోల్ సిఐ మల్లేష్, ఎస్సై అశోక్ పరిశించారు. ఆలయని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని గొల్ల కురుమల నాయకుల