మేడ్చల్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచార్యులు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలో మూడు చోట్ల చైన్ స్టాంచింగ్ కు పాల్పడ్డారు. పోలీసులకు సవాలు విసురుతూ గుడికి వెళ్లి తిరిగి వస్తున్న గృహిని లక్ష్యంగా చేసుకొని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ సంఘటనలు పోలీసులకే కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.