అసిఫాబాద్: చర్చ్ కోసం గిఫ్ట్ ఇచ్చిన భూమిని లేకుంటున్నారు: బెండర చర్చ్ ఫాస్టర్ రాజేష్
గిఫ్ట్ ఇచ్చిన భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని బెండర పాస్టర్ ఇప్ప రాజేష్ ఆరోపించారు. గురువారం వాంకిడి మండలం బెండారకి చెందిన గౌరు బాబు,శంకర్ మనవరాలి గుర్తుగా 2015లో 3 గుంటల భూమిని చర్చ్ కోసం దానంగా ఇచ్చారు. గౌరుబాబు మానవుడు పురోషోత్తం మా స్థలాన్ని మాకు తిరిగి ఇవ్వాలంటూ గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.