మన్నిల సమీపాన రెండు ద్విచక్ర వాహనలు ఢీకొని ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 17, 2025
శ్రీ సత్య సాయి జిల్లా బత్తలపల్లి మండలం మనీలా సమీపాన సోమవారం రాత్రి 7 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని,ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న మనీల గ్రామానికి చెందిన మాణిక్యం కు, తాడిమర్రి మండలం నర్సింగ్ పల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ కు, సురేష్ కు తీవ్ర గాయాలవడంతో హుటాహుటిన మెరుగైన చికిత్స కోసం తీవ్ర గాయాలవడంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.