ఆత్మకూరు: ఆత్మకూరులో బియ్యం అక్రమ రవాణా కేసు నమోదు చేసిన ఎస్ఐ
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో అభయ ఆంజనేయస్వామి దేవాలయం దగ్గర బొలెరో వాహనంలో మదనాపురం వైపు ప్రయాణిస్తున్న వాహనంలో 18 బ్యాగులో గల పిడిఎస్ రైసు పట్టుబడినట్లు ఎస్సై సురేందర్ తెలిపారు ఈ విషయంపై మదనాపురం నరేందర్ వెంకటేష్ పై ఆత్మకూరు డిప్యూటీ తాసిల్దార్ వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు