మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన మహేంద్ర శివ కృష్ణ అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శివకృష్ణ బ్రతుకు దరువు కోసం తెలంగాణలోని మహబూబ్ నగర్ కు వలస వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ ఆర్టీసీ బస్సు బైక్ ఢీకొనగా బైకుపై ఉన్న ఇతను అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భారీగా ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నారు.