రెడ్డిపల్లి గ్రామంలోని రైతాంగానికి తీవ్రం నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని పండ్ల తోటల సంఘం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు నల్లప్ప డిమాండ్ చేశారు శనివారం ఉదయం 11 గంటలకు 20 నిమిషాల సమయంలో నిరసన తెలిపారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందించి సమస్యల పరిష్కరించాలన్నారు.