ఎన్ టి టి పి ఎస్ బూడిద కాంట్రాక్ట్ ను రద్దుచేసి లోకల్ లారీ యజమానులకు రవాణా అవకాశం కల్పించాలంటూ రిలే నిరాహార దీక్షలు
Mylavaram, NTR | Sep 20, 2025 మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ బూడిద కాంట్రాక్టర్ రద్దుచేసి లోకల్ లారీ యజమానులకు రవాణా అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటల నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.