మేడ్చల్: ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల తనిఖీ
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు ఇటీవల జరిగిన క్రికెట్ మ్యాచ్ స్ఆర్ఎస్, హెచ్సీఏ మద్య జరిగిన ఒప్పందం ఈమెయిల్సు రికార్డ్స్ తనకి నిర్వహించారు తనిఖీల్లో ఐజి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు