సిర్పూర్ టి: మహిళను మోసం చేసి 76,5 లక్షల సైబర్ క్రైమ్, నలుగురు నిందితుల అరెస్ట్
సైబర్ క్రైమ్ కేసులో పెట్టుబడుల పేరుతో ఓ మహిళను మోసగించి 76,5 లక్షలు అపహరించిన గ్యాంగ్ పై కాగజ్ నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం కాగజ్నగర్ డిఎస్పి వాహిదుద్దీన్ నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో ఏ వన్ ఏ టు తో పాటు పూనేలో సంతోష్ తవర్, అహ్మదాబాదులో డబల్ పటేళ్లను అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కాగజ్నగర్ డిఎస్పి వాహీదుద్దీన్ తెలిపారు,