ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో స్థానికులు లేరని నేను ఆ సమావేశానికి వెళ్లడం మానేశా: గన్నవరం MLA యార్లగడ్ల వెంకట్రావు
Machilipatnam South, Krishna | Sep 22, 2025
ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో స్థానికులు లేరని నేను ఆ సమావేశానికి వెళ్లడం మానేశా: గన్నవరం MLA యార్లగడ్ల విజయవాడ విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు పునరావాస ప్యాకేజ్ పూర్తిస్థాయిలో అమలు చేయాలని గన్నవరం MLA యార్లగడ్డ వెంకట్రావు శాసనసభలో కోరారు. సోమవారం మద్యాహ్నం 12 గంటల సమయంలో శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. విమానాశ్రయ టెర్మినల్ భవనం పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీలో స్థానికులు లేరని, అందుకే తాను ఆ. సమావేశాలకు గత ఏడాదిగా వెళ్లడం లేదన్నారు.