గ్రేటర్ తిరుపతి పై మేయర్ కీలక ప్రకటన
గ్రేటర్ తిరుపతి పై మేయర్ డాక్టర్ శిరీష కీలక ప్రకటన చేశారు తిరుపతికి రోజుకు లక్ష మంది భక్తులు వస్తారు. ప్రస్తుత ఆదాయంతో వారికి సదుపాయాలు కల్పించడం కష్టంగా ఉందని కొత్తగా విలీనమయ్య గ్రామాలను అభివృద్ధి చేస్తే కార్పొరేషన్ ఆదాయం పెరుగుతుందని రాయలచెరువు కళ్యాణి డాం మల్లెమడుగు గ్రేటర్ లోకి వస్తే తిరుపతిలో త్రాగునీటి సమస్య ఉండదని అన్నారు ఏర్పాటులోని ఐఐటి ఐసర్ను తిరుపతిలో విలీనం చేయాలని ప్రతిపాదించామని అన్నారు.