పామూరు మండలం బొట్లగూడూరులో ఆటోడ్రైవర్ మహర్షి అనే వ్యక్తిని విచక్షణ రహితంగా గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టిన కేసులో వీడియో ఆధారంగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ తెలిపారు. పామూరు పోలీస్ స్టేషన్ లో శనివారం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ... ఆటో డ్రైవర్ ను స్తంభానికి కట్టేసి కొట్టిన కేసులో ప్రస్తుతానికి ఆరుగురిని అరెస్టు చేశామని, మరికొందరిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, వారిని కూడా అరెస్టు చేయడం జరుగుతుందని తెలిపారు. దయచేసి ఈ ఘటనను సామాజిక వర్గాలు, కులాల కోణంలో చూడవద్దని డీఎస్పీ సూచించారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్న ఉపేక్షించమన్నార