హుస్నాబాద్: పట్టణంలో బిక్షరం చేసే మహిళను తన బాబును 500 కు విక్రయించాలని బెదిరించిన గుర్తు తెలియని వ్యక్తులు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ కాంప్లెక్స్ లో చిన్న బాబుతో బిక్షాటన చేస్తూ తిరుగుతున్న ఓ మహిళను 500 రూపాయలు ఇచ్చి ఆమె బాబును ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపుతో ఆ మహిళ తన చిన్న బాబుతో ఏడ్చుకుంటూ బస్ స్టాండ్ కు చేరుకోగా గమనించిన ప్రయాణికులు బస్ స్టాండ్ సెక్యూరిటీ వెంకటేష్ కు, సిబ్బందికి సమాచారం అందించారు. వారు మహిళా చెప్పిన విషయాలను తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించగా బస్ స్టాండ్ చేరుకున్న బ్లూ కోటు సిబ్బంది కుమార్, సంపత్ మహిళను తరిగొప్పుల గ్రామానికి చెందిన కోమలగా గుర్తించారు. వెంటనే మహిళను