తుడా చైర్మను గూడూరు ఎమ్మెల్యే ఆహ్వానం
Gudur, Tirupati | Nov 14, 2025 తుడా చైర్మెన్ డాలర్ దివాకర్ రెడ్డిని గూడూరు MLA సునీల్ కుమార్ శుక్రవారం తిరుపతిలో కలిశారు. గూడూరులో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. దీనికి స్పందించిన దివాకర్ రెడ్డి తప్పనిసరిగా హాజరవుతానని అన్నారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.