ఖమ్మం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం కల్పించినLRS సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోండి: జిల్లా రిజిస్టార్ రవీందర్ రావు
యాంకర్.... రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రిజిస్టార్ రవీందర్ రావు కోరారు. ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన LRS అవగాహన సమావేశంలో రవీందర్ రావు మాట్లాడుతూ ..2020 సంవత్సరాని కన్నా ముందు వెంచర్ లో 10 శాతం రిజిస్ట్రేషన్లు అయితే ప్రస్తుతం LRS పథకానికి అర్హులని తెలిపారు. మార్చి31 వ తేదీన చివరి తేదీ వరకు 25 శాతం తగ్గింపుతో పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.