సత్తుపల్లి: కల్లూరు పట్టణంలో క్రీడా ప్రాంగణం పరిశీలన
కల్లూరు పట్టణం లో ఇండోర్ & అవుట్ డోర్ క్రీడా ప్రాంగణం ను మరియు కల్లూరు పట్టణం లో NON వెజ్ మార్కెట్ కొరకు స్థలం పరిశీలన చేసిన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, కల్లూరు పట్టణం లో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో గల ఇండోర్ & అవుట్ డోర్ క్రీడా ప్రాంగణం ను పరిశీలించారు.క్రీడా ప్రాంగణం అభివృద్ధి కొరకు కృషి చేస్తాము అని కాంగ్రెస్ నాయకులకు, క్రీడాకారులకు తెలియజేసిన డాక్టర్ మట్టా దయానంద్,ఖమ్మం జిల్లా నుండి మొత్తం 16 మంది మహిళ విద్యార్థినిలు కబడ్డీ ట్రయినింగ్ కు సెలెక్ట్