రాయదుర్గం మండలంలోని బిఎన్ హళ్లి లో ప్రీమియర్ లీగ్ NTR ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. కాశిపురం టీమ్ పై బిఎన్ హళ్లి టీమ్ 13 పరుగులతో విజయం సాధించింది. శుక్రవారం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తనయుడు కాలవ భరత్ కాలువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజేతగా నిలిచిన బిఎన్ హళ్లి టీమ్ కు రూ. 20 వేలు రన్నర్స్ కాశీపురం టీమ్ కు 10 వేలు తోపాటు ట్రోఫీ కప్ లు లు అందజేశారు. TDP మండల కన్వీనర్ హనుమంతు పాల్గొన్నారు.