మేడ్చల్: నాచారం చౌరస్తా వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసిన కాంగ్రెస్ నాయకులు
జూబ్లీహిల్స్ చూపి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవడంతో నాచారం చౌరస్తా వద్ద ఆరో డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంచుకొని డాన్స్ చేస్తూ సంబరాలు చేశారు. శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ రానున్న స్థానిక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు.