ఆదివారం రాత్రి ఆవు పై చిరుత పులి దాడి చేసినట్టు గుర్తించిన స్థానికులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలోని చెర్లోపల్లి సోమవారం ఉదయం చిరుత పులి దాడి చేసినట్టు గ్రామస్తులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఈ మేరకు ఘటన స్థలాన్ని చేరుకొని నమూనాలు వెటర్నరీ అసిస్టెంట్ వారి ద్వారా సేకరించారు ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం వరకు గ్రామంలోనే ఉండి పర్యవేక్షించారు. చిరుత పులి లేదా వేరే ఏదైనా జంతువులు దాడి చేశాయని ప్రజలు గుర్తించే ప్రయత్నం చేయాలని అవగాహన కల్పించారు . ఈ సందర్భంగా రేంజర్ పట్టాభి ఆదేశాల మేరకు మోహన మురళి ఎఫ్ఎస్ఓ జబీవుల్ల వారి