మాచారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయింది పాల్వంచలో కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో పాల్గొన్న మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నో వాగ్దానాలు ఇచ్చిందన్నారు. ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని పేర్కొన్నారు.