ముధోల్: లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన దోడోల్ల నరేష్ కి చెందిన ఎద్దు ప్రమాదవశత్తు కరెంట్ తీగ తగిలి మృతి
Mudhole, Nirmal | Sep 16, 2025 నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన దోడోల్ల నరేష్ కి చెందిన ఎద్దు ప్రమాదవశత్తు కరెంట్ తీగ తగిలి మృతి.తన చేనులో వ్యవసాయ పనులను ముగించుకొని ఇంటికి వచ్చే క్రమంలో రోడ్డు పై పడివున్న కరెంట్ తీగలు తగలడంతో జరిగిన ప్రమాదం..రైతుకు చెందున ఎద్దు సుమారు రూ 80 వేల విలువ కలదని రైతు తెలిపారు.విద్యుత్ వయర్ తెగి పడ్డ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం తో గమనించక పోవడం తో ఈ ప్రమాదం చోటు చేసుకుందాని రైతు వెల్లడించారు. తృటి లో తన ప్రాణాలు సైతం పోయేవని అప్రమత్తం గా వ్యవహరించడం తో తప్పినట్లు వెల్లడించారు.