నార్కెట్‌పల్లి: నార్కట్పల్లి మండలంలో యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద బారులు తీరిన రైతులు
Narketpalle, Nalgonda | Aug 21, 2025
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఈ...