కామేపల్లి: కామేపల్లి మండలం నెమలిపురి గ్రామంలో ఘనంగా శ్రీ రామాలయం గుడి ప్రతిష్ట
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురి గ్రామంలో శ్రీ రామాలయం ప్రతిష్ట సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క ప్రతిష్ట లోని కామేపల్లి నెమలిపురి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.