ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే నెలవల విజయ శ్రీ చేతుల మీదుగా 84 మంది లబ్ధిదారులకు 79,31,605/- విలువ గల చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నా సరే ఆటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో గాని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విషయంలో అహర్నిశలు శ్రమిస్తుంటారని తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గం లోని నాయుడుపేట, సూళ్లూరుపేట, మున్సిప