గూడూరు రూరల్ మండలం కొండగుంటలో కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్
Gudur, Tirupati | Nov 16, 2025 తిరుపతి జిల్లా గుడూరు రూరల్ మండలం కొండగుంట గ్రామంలో కోటి సంతకాలు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో గుడూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురలిదర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను.. ఖండిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతంగా నిర్వహించామని.. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా నిర్వహించి ప్రభుత్వం మెడలు వంచుచుతామన్నారు.