కామేపల్లి: • కామేపల్లి లో 22 మందిపై బైండోవర్ కేసులు నమోదు
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పరిధిలో పండితాపురం గ్రామంలో మద్యం షాపులను నిర్వహిస్తున్న 22 మందిపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు తాసిల్దార్ సుధాకర్ వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం షాపులు నిర్వహించిన ఘర్షణలకు పాల్పడుతున్న వ్యక్తులను ఎక్సైజ్ శాఖ అధికారులు 22 మందిని తాసిల్దార్ సు సుధాకర్ ఎదుట హాజరపరిచారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్లు తాసిల్దార్ పేర్కొన్నారు