కూకట్పల్లి: సినీ కార్మికుల వేతనాల పెంపుపై అదనపు కమిషనర్ గంగాధర్ తో చర్చలు జరిపిన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు మంగళవారం హైదరాబాదులోని లేబర్ కార్యాలయంలో అదనపు కమిషనర్ గంగాధర్ తో వేతనాల పెంపు అంశంపై చర్చలు జరిపారు. 30% పెంపును డిమాండ్ చేసినట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ తెలిపారు.